Monday, December 6, 2010
మౌక్తికీయం- పునః ప్రారంభః ... ప్రార్థన!
శ్రీ మద్రమా రమణ గోవిందో హరి...
పర బ్రహ్మ పరమెశ్వర పురుషోత్తమ సదానంద.... పర... పర...
(అబ్బే... వీల్లేదు, ఈ సారి పద్యం బాగా బట్టీ పట్టాలి)
శ్రీ మహాగణపతి గరికి, అమ్మ-నాన్న గార్లకి, ఈ మాత్రం భాషా ప్రయోగం / ఉపయోగంచే సాహసం చేయుటకు కారకులైన గురువు గార్లకు, అంటే మాది కాన్వెంటు చదువులనమాట... ( అది Matteru... అర్ధం చేస్కోవాలి) ముందు గా ప్రణామములు
ఇంతవరకు బాగా రాశనా, ఐతే వొకే!
ఈ ఉపోద్ఘాతమేంటి అని ఒక కనుబొమ్మ ఎత్తి మరీ చూడకండే, ఇక్కడ నాకు రకరకాల Expressions కనపడుచున్నవి సుమీ!
ఇక పొస్టుకొద్దాం !
ఈ ముందు మాటలోని రెండో వరసలో ఉన్నవారు నా ప్రియమైన స్నేహితులకు (చప్పట్లు ఆ... బాబు camera! ఇక్కడ )
వీరి ఖర్మ అనుకోకుండా, నాలోని తెలుగు కి ప్రోత్సాహం అందిస్తూ, ఈ యొక్క బ్లాగుని పునహ్ ప్రారంభించుటకు తోడ్పడిన friends కి నా ఆశీస్సులతో :)
"రిబ్బన్ కట్టింగ్
జ్యోతీ ప్రజ్వలన" ఆశీస్సులు ఇవ్వా ప్రార్ధన,
తిట్లు ఉంటె అవి మా వాళ్ళకి అని విన్నపం.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
hahhaha welcome :)
Post a Comment